ఇద్దరు సైబర్‌ నేరగాళ్ల అరెస్టు | cyber police arrested two people | Sakshi
Sakshi News home page

ఇద్దరు సైబర్‌ నేరగాళ్ల అరెస్టు

Mar 28 2017 5:02 PM | Updated on Jul 26 2018 5:21 PM

ఇద్దరు సైబర్‌ నేరగాళ్ల అరెస్టు - Sakshi

ఇద్దరు సైబర్‌ నేరగాళ్ల అరెస్టు

నకిలీ ఫేస్‌ బుక్‌ అకౌంట‍్లతో మోసాలకు పాల్పడుతున్నఇద్దరిని సీసీఎస్‌ సైబర్‌ క్రెం పోలీసులు అరెస్టు చేశారు.

హైదరాబాద్‌: నకిలీ ఫేస్‌ బుక్‌ అకౌంట‍్లతో మోసాలకు పాల్పడుతున్నఇద్దరిని సీసీఎస్‌ సైబర్‌ క్రెం పోలీసులు అరెస్టు చేశారు. నైజీరియాకు చెందిన నబెర్త్ చుకువెడ , ఢిల్లీ కి చెందిన నెమ్ మౌన్ కిమ్లు నకిలీ ఫేస్‌బుక్‌ ఐడీలతో అమాయకులను మోసం చేసి డబ్బు దండుకుంటున్నారు. వీరిపై పలు ఫిర్యాదులు రావడంతో సీసీఎస్ సైబర్ క్రైం పోలీసులు మంగళవారం అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement