ఎయిర్‌పోర్టులో బంగారం స్వాధీనం | Customs Officer Caught 300grams Gold At Shamshabad Airport | Sakshi
Sakshi News home page

ఎయిర్‌పోర్టులో బంగారం స్వాధీనం

Jul 30 2017 1:31 PM | Updated on Sep 4 2018 5:07 PM

ఎయిర్‌పోర్టులో బంగారం స్వాధీనం - Sakshi

ఎయిర్‌పోర్టులో బంగారం స్వాధీనం

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ అధికారుల తనిఖీలలో ఓ ప్రయాణికుడు పట్టుబడ్డాడు

శంషాబాద్: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ అధికారుల తనిఖీలలో ఓ ప్రయాణికుడు పట్టుబడ్డాడు. సాధారణ తనిఖీల్లో భాగంగా షార్జా నుండి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వచ్చిన ఓ ప్రయాణికుడిని అధికారులు తనిఖీలు చేశారు. అతని నుండి రూ.10 లక్షల విలువ గల 300 గ్రాముల బంగారపు గొలుసులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆపిల్‌ ఐఫోన్‌, పెర్‌ఫ్యూమ్‌లు, సోని ప్లేస్టేషన్‌తో పాటు పలు ఎలక్ట్రానిక్‌ పరికరాలు సీజ్ చేశారు. ప్రయాణికుడిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement