డీజీపీ కార్యాలయం ముట్టడి | Constable Candidates Protest At Dgp Office Over Exam Results | Sakshi
Sakshi News home page

డీజీపీ కార్యాలయం ముట్టడి

Apr 6 2017 12:54 PM | Updated on Mar 19 2019 5:52 PM

కానిస్టేబుల్‌ పరీక్షలో అవకతవకలకు జరిగాయని ఆరోపిస్తూ.. రాతపరీక్ష రాసిన అభ్యర్థులు డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించారు.

హైదరాబాద్‌: కానిస్టేబుల్‌ పరీక్షలో అవకతవకలకు జరిగాయని ఆరోపిస్తూ.. రాతపరీక్ష రాసిన అభ్యర్థులు డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. రాతపరీక్షలో జరిగిన అవకతవకలపై వివరణ ఇవ్వకుండా రిక్రూట్‌మెంట్‌ పూర్తి చేయొద్దని డిమాండ్‌ చేస్తూ.. అభ్యర్థులు డీజీపీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఓపెన్‌ చాలెంజ్‌లో రూ.5 వేలు కట్టినా రిప్లే ఇవ్వడం లేదని అభ‍్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement