అక్బరుద్దీన్పై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు | congress complaint to EC on akbaruddin | Sakshi
Sakshi News home page

అక్బరుద్దీన్పై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

Jan 31 2016 5:14 PM | Updated on Mar 18 2019 9:02 PM

ఎమ్ఐఎమ్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై కాంగ్రెస్ నేతలు ఆదివారం ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేశారు.

హైదరాబాద్: ఎమ్ఐఎమ్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై కాంగ్రెస్ నేతలు ఆదివారం ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రచారంలో అక్బరుద్దీన్ మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేశారని పేర్కొన్నారు. అక్బరుద్దీన్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందున ఆయనపై చర్య తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు వినతిపత్రం ఇచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement