ఎక్సైజ్‌ సూపరింటెండ్‌పై హెచ్‌ఆర్‌సీలో ఫిర్యాదు | complaint against excise superintendent | Sakshi
Sakshi News home page

ఎక్సైజ్‌ సూపరింటెండ్‌పై హెచ్‌ఆర్‌సీలో ఫిర్యాదు

Feb 28 2017 3:49 PM | Updated on Sep 5 2017 4:51 AM

వనపర్తి జిల్లా ఎక్సైస్ సూపరింటెండెంట్ నవీన్ నాయక్ పై హెచ్చార్సీ లో ఓ మహిళ ఫిర్యాదు చేసింది.

హైదరాబాద్: వనపర్తి జిల్లా ఎక్సైస్ సూపరింటెండెంట్ నవీన్ నాయక్ పై హెచ్చార్సీ లో ఓ మహిళ ఫిర్యాదు చేసింది. తనపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డ నవీన్ నాయక్ పై చర్యలు తీసుకోవాలంటూ పెద్దగూడెం తండాకు చెందిన వెంకటమ్మ హెచ్చార్సీని ఆశ్రయించింది. సారాయి తయారు చేస్తున్నావంటూ తనని వేధింపులకి గురిచేస్తున్నాడంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement