ఎయిర్పోర్ట్లో బ్యాగ్ కలకలం | CISF Employees frisking in Shamshabad Airport due to bag Outrage | Sakshi
Sakshi News home page

ఎయిర్పోర్ట్లో బ్యాగ్ కలకలం

Sep 12 2014 8:30 AM | Updated on Sep 2 2017 1:16 PM

ప్రయాణీకులతో అత్యంత రద్దీగా ఉండే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో శుక్రవారం ఓ బ్యాగ్ కలకలం సృష్టించింది.

హైదరాబాద్: ప్రయాణీకులతో అత్యంత రద్దీగా ఉండే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో శుక్రవారం ఓ బ్యాగ్ కలకలం సృష్టించింది. బ్యాగ్ విషయాన్ని గమనించిన ప్రయాణీకులు విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించారు. దాంతో అధికారులు వెంటనే అప్రమత్తమైయ్యారు. సీఐఎస్ఎఫ్ సిబ్బందితోపాటు బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగి బ్యాగ్ను తనిఖీలు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement