వనస్థలిపురంలో చైన్ స్నాచింగ్ | chain snatching in vanastalipuram | Sakshi
Sakshi News home page

వనస్థలిపురంలో చైన్ స్నాచింగ్

Nov 4 2016 2:41 PM | Updated on Sep 4 2017 7:11 PM

రోడ్డు పై నుంచి నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి గుర్తుతెలియని దుండగులు బంగారు గొలుసు లాక్కెళ్లారు.

హైదరాబాద్: రోడ్డు పై నుంచి నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి గుర్తుతెలియని దుండగులు బంగారు గొలుసు లాక్కెళ్లారు. ఈ సంఘటన నగరంలోని వనస్థలిపురంలో శుక్రవారం చోటు చేసుకుంది. కాలనీకి చెందిన శ్రీలత రోడ్డుపై నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా.. బైక్ పై వచ్చిన దుండగులు ఆమె మెడలోని రెండు తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. దీంతో బాదితురాలు  పోలీసులను ఆశ్రయించింది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement