బేగంపేటలో చైన్ స్నాచింగ్ | chain snatching in hyderabad begumpet | Sakshi
Sakshi News home page

బేగంపేటలో చైన్ స్నాచింగ్

Jan 13 2016 4:14 PM | Updated on Sep 4 2018 5:07 PM

బేగంపేటలో చైన్ స్నాచింగ్ - Sakshi

బేగంపేటలో చైన్ స్నాచింగ్

హైదరాబాద్లో మరోసారి చైన్ స్నాచర్స్ రెచ్చిపోయారు.

హైదరాబాద్: హైదరాబాద్లో మరోసారి చైన్ స్నాచర్స్ రెచ్చిపోయారు. బేగంపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం సాయంత్రం చైన్ స్నాచింగ్ ఘటన చోటుచేసుకుంది. బాలంరాయి చౌరస్తా వద్ద నడిచి వెళ్తున్న మహిళ మెడలోని రెండున్నర తులాల బంగారు గొలుసును బైక్‌పై వచ్చిన దుండగులు లాక్కెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement