'సర్జికల్ స్టైక్స్పై కాంగ్రెస్ది దుష్ప్రచారం' | central minister bandaru dattatreya slams congress leaders over surgical strikes | Sakshi
Sakshi News home page

'సర్జికల్ స్టైక్స్పై కాంగ్రెస్ది దుష్ప్రచారం'

Oct 20 2016 3:34 PM | Updated on Mar 18 2019 8:51 PM

'సర్జికల్ స్టైక్స్పై కాంగ్రెస్ది దుష్ప్రచారం' - Sakshi

'సర్జికల్ స్టైక్స్పై కాంగ్రెస్ది దుష్ప్రచారం'

సర్జికల్ దాడులపై కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి ఆరోపించారు.

హైదరాబాద్ : భారత సైన్యం నిర్వహించిన సర్జికల్ దాడులపై కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఆరోపించారు.

హైదరాబాద్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ నేతలు దిగ్విజయ్ సింగ్, జైపాల్ రెడ్డి అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో ట్రిపుల్ తలాక్కు వ్యతిరేకంగా ముస్లిం మహిళలే పోరాడుతున్నారని చెప్పారు.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement