కారులో మంటలు: తప్పిన ప్రమాదం | car catches fire in langar house | Sakshi
Sakshi News home page

కారులో మంటలు: తప్పిన ప్రమాదం

Apr 21 2017 1:11 PM | Updated on Aug 14 2018 3:26 PM

లంగర్ హౌజ్ టిప్పుఖాన్ ఫూల్ బ్రిడ్జిపై ఓ కారులో మంటలు వ్యాపించాయి.

హైదరాబాద్‌: లంగర్ హౌజ్ టిప్పుఖాన్ ఫూల్ బ్రిడ్జిపై ఓ కారులో మంటలు వ్యాపించాయి. మంటలను గమనించి అందులోని నలుగురు ప్రయాణికులు కిందకు దిగారు. దీంతో పెనుప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement