జేఎన్టీయూలో కూలిన భవనం | building collapse in JNTU | Sakshi
Sakshi News home page

జేఎన్టీయూలో కూలిన భవనం

Sep 14 2017 1:01 PM | Updated on Sep 19 2017 4:33 PM

నగరంలోని జేఎన్టీయూలో ఓ పాత భవనం నెలకూలింది.

హైదరాబాద్‌: నగరంలోని జేఎన్టీయూలో ఓ పాత భవనం నెలకూలింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఏం కాకపోవడంతో విద్యార్థులంతా ఊపిరి పీల్చుకున్నారు. బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి బాగా నానిని మెకానికల్‌ విభాగానికి చెందిన భవనం నేల మట్టమయింది. ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

Advertisement
 
Advertisement
Advertisement