ఆటో డ్రైవర్ ఆత్మహత్య | auto driver suicide in secunderabad | Sakshi
Sakshi News home page

ఆటో డ్రైవర్ ఆత్మహత్య

Feb 1 2016 6:56 PM | Updated on Nov 6 2018 7:56 PM

కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.

సికింద్రాబాద్: కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తుకారాంగేట్ పోలీస్‌స్టేసన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..అడ్డగుట్టకు చెందిన వేణుగోపాల్(28) వృత్తిరిత్యా ఆటోడ్రైైవర్. మద్యానికి బానిసైన వేణుగోపాల్ తరచూ ఇంట్లో గొడవపడేవాడు. అయితే, సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement