పొరపాటుకు చింతిస్తున్నాం... | apologizes for director viplov news | Sakshi
Sakshi News home page

పొరపాటుకు చింతిస్తున్నాం...

Jun 10 2015 5:05 PM | Updated on Jul 31 2018 5:31 PM

యువ దర్శకుడు విప్లవ్ అనారోగ్యంతో మరణించినట్లుగా సాక్షి వెబ్ సైట్లో బుధవారం ఉదయం వార్త పోస్ట్ చేసాం.

యువ దర్శకుడు విప్లవ్ అనారోగ్యంతో మరణించినట్లుగా సాక్షి వెబ్ సైట్లో బుధవారం ఉదయం వార్త పోస్ట్  చేసాం. ప్రాథమికంగా వచ్చిన సమాచారం ఆధారంగా ఆ వార్తను ప్రచురించాం. ఈ పొరపాటుకు విచారం వ్యక్తం చేస్తున్నాం. అలాగే విప్లవ మనోభావాలను గాయపరిచినందుకు కూడా చింతిస్తున్నాం. హాస్పటల్లో చికిత్స పొందుతున్న విప్లవ్ తర్వగా కోలుకోవాలని ఆశిస్తున్నాం..


సాక్షి వెబ్సైట్ ఇన్చార్జ్

 

Advertisement
 
Advertisement
Advertisement