ఏపీ శాసనసభ 9.30.. మండలి 10 గంటలకు | AP assembly sessions to be contiuned for five days from today | Sakshi
Sakshi News home page

ఏపీ శాసనసభ 9.30.. మండలి 10 గంటలకు

Dec 17 2015 8:43 AM | Updated on Jul 23 2018 6:55 PM

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ, శాసనమండలి శీతాకాల సమావేశాలు నేటినుంచి ఐదురోజుల పాటు జరుగనున్నాయి.

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ, శాసనమండలి శీతాకాల సమావేశాలు నేటినుంచి ఐదురోజుల పాటు జరుగనున్నాయి. గురువారం ఉదయం 8.45 గంటలకు బీఎసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ ఒకరోజు పొడిగింపుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.  కాగా, ఉదయం 9.30 గంటలకు శాసన సభ ప్రారంభమవుతుంది. ఉదయం 10 గంటలకు శాసనమండలి ప్రారంభం కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement