మరో వ్యక్తి మృతి | another man died in GULF oil company incident | Sakshi
Sakshi News home page

మరో వ్యక్తి మృతి

Feb 25 2015 7:19 PM | Updated on Aug 21 2018 3:08 PM

గల్ప్ ఆయిల్ కంపెనీలో సోమవారం ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.

హైదరాబాద్ క్రై: గల్ప్ ఆయిల్ కంపెనీలో సోమవారం ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, 13 మంది గాయపడ్డారు. ఈ క్రమంలో గాయపడ్డ వారిని డీఆర్‌డీవో ఆపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, బుధవారం చికిత్స పొందుతున్న మధుసూదన్‌రెడ్డి(59) అనే వ్యక్తి మృతిచెందాడు. అంతేకాకుండా, అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement