వైఎస్ జగన్ ను కలిసిన అగ్రిగోల్డ్ బాధితులు | agrigold victims meet YS Jagan Mohan Reddy and ask his support | Sakshi
Sakshi News home page

వైఎస్ జగన్ ను కలిసిన అగ్రిగోల్డ్ బాధితులు

Feb 14 2017 12:17 PM | Updated on Jul 25 2018 4:42 PM

ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ ని అగ్రిగోల్డ్ బాధితులు కలిశారు.

హైదరాబాద్: ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అగ్రిగోల్డ్ బాధితులు మంగళవారం కలిశారు. మార్చి 3 నుంచి కృష్ణా జిల్లా విజయవాడలో తాము చేపట్టనున్న నిరవధిక దీక్షకు మద్దతివ్వాలని వైఎస్ జగన్ ను అగ్రిగోల్డ్ బాధితులు కోరారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని అగ్రిగోల్డ్ బాధితులు వైఎస్ జగన్ కు విజ్ఞప్తి చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement