ఆకట్టుకున్న అద్వైత | Advaita impresses | Sakshi
Sakshi News home page

ఆకట్టుకున్న అద్వైత

Dec 8 2014 12:17 AM | Updated on Aug 28 2018 4:30 PM

ఆకట్టుకున్న అద్వైత - Sakshi

ఆకట్టుకున్న అద్వైత

ఈ ఆదివారం ప్రసాద్ ప్రివ్యూ థియేటర్‌లో తాజాగా ప్రదర్శించిన కొత్త చిత్రం అద్వైత. టాలీవుడ్ హీరో చైతన్యకృష్ణ,....

ఈ ఆదివారం ప్రసాద్ ప్రివ్యూ థియేటర్‌లో తాజాగా ప్రదర్శించిన కొత్త చిత్రం అద్వైత. టాలీవుడ్ హీరో చైతన్యకృష్ణ, టీవీ యాంకర్ లాస్య నటించిన ఈ షార్ట్‌ఫిలిమ్‌ను టీవీ జర్నలిస్ట్ ప్రేమమాలిని రూపొందించారు. టాలీవుడ్ దర్శకులు శేఖర్ కమ్ముల, రామరాజు, మధుర శ్రీధర్, రచయిత సిరాశ్రీ, నటుడు అడవి శేషు తదితరులు పాల్గొన్నారు.

స్త్రీ దృక్పథంతో, చక్కటి ఆలోచనాత్మక చిత్రం రూపొందించడం అభినందనీయమని అతిథులు అభినందించారు.  ప్రీవ్యూ అనంతరం అద్వైతా చిత్రాన్ని ఐక్లిక్ మూవీస్ వెబ్‌సైట్ ద్వారా లాంచ్ చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement