ఇందిరాపార్క్ వద్ద పోలీసుల భారీ బందోబస్తు | aasha workers arrested in allover telangana | Sakshi
Sakshi News home page

ఇందిరాపార్క్ వద్ద పోలీసుల భారీ బందోబస్తు

Oct 9 2015 10:03 AM | Updated on Aug 21 2018 7:19 PM

ఇందిరాపార్క్ వద్ద భారీ సంఖ్యలో పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్ : ఇందిరాపార్క్ వద్ద భారీ సంఖ్యలో పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఛలో హైదరాబాద్కు ఆశా వర్కర్లు పిలుపునిచ్చిన నేపథ్యంలో బాగ్లింగంపల్లి సుందరయ్య పార్క్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ఇందిరాపార్క్ వద్ద ఆశా వర్కర్ల ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు.

శాంతిభద్రతల దృష్ట్యా అనుమతి ఇవ్వలేమని పోలీసులు పేర్కొంటున్నప్పటికీ తెలంగాణ అన్ని జిల్లాల నుంచి ఆశా వర్కర్లు ఛలో హైదరాబాద్కు బయలుదేరారు. నగరానికి వస్తున్న వర్కర్లను ఎక్కడికక్కడే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. సెక్రటేరియట్కు వచ్చే రహదారులను పోలీసులు మూసివేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement