మద్యం మత్తులో ఆటో డ్రైవర్ వీరంగం | a man halchal of wine drinking | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో ఆటో డ్రైవర్ వీరంగం

Jun 25 2015 7:20 PM | Updated on Sep 3 2017 4:21 AM

ఓ ఆటో డ్రైవర్ మద్యం తాగి వీరంగం చేశాడు.

హైదరాబాద్: ఓ ఆటో డ్రైవర్ మద్యం తాగి వీరంగం చేశాడు. ఈ సంఘటన హైదరాబాద్ నగరం కూకట్ పల్లి హౌసింగ్ బోర్డులో గురువారం జరిగింది. మెకానిక్ లేడని చెప్పిన వ్యక్తిపై దాడి చేశాడు. అనంతరం పోలీసులు కల్పించుకుంటే వారితో కూడా కాసేపు వాగ్వాదానికి దిగాడు. పోలీసులు తమదైన శైలిలో కౌన్సెలింగ్ ఇచ్చేందుకు తాగుబోతు ఆటో డ్రైవర్ను మోసుకుంటూ స్టేషన్కు తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement