వ్యాపారి ఇంట్లో 25 తులాల బంగారం చోరీ | 25 grams gold theft by thieves at businessman | Sakshi
Sakshi News home page

వ్యాపారి ఇంట్లో 25 తులాల బంగారం చోరీ

May 10 2016 12:01 PM | Updated on Sep 3 2017 11:48 PM

ఓ వ్యాపారి ఇంట్లో భారీగా బంగారం చోరీ చేసిన సంఘటన ఎస్‌ఆర్‌నగర్ పరిధిలోని మధురానగర్‌లో సోమవారం అర్థరాత్రి జరిగింది.

మధురానగర్(హైదరాబాద్‌సిటీ): ఓ వ్యాపారి ఇంట్లో భారీగా బంగారం చోరీంది. ఈ ఘటన ఎస్‌ఆర్‌నగర్ పరిధిలోని మధురానగర్‌లో సోమవారం అర్థరాత్రి జరిగింది.

మధురానగర్‌కు చెందిన సత్యనారాయణ ఇంటిలో సోమవారం గుర్తుతెలియని దుండగులు చొరబడ్డారు. అతని ఇంటినుంచి  25 తులాల బంగారం, రెండు కిలోల వెండిని దొంగలు అపహరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement