కంటైనర్ బోల్తా: 20 ఆవులు మృతి | 20 Cows dies at Hayat Nagar Highway due to Container Overturned | Sakshi
Sakshi News home page

కంటైనర్ బోల్తా: 20 ఆవులు మృతి

Jul 27 2014 8:43 AM | Updated on Mar 19 2019 9:15 PM

నగరం శివారులోని హయత్నగర్ మండలం అబ్దుల్లాపూర్మెట్ వద్ద ఆదివారం ఓ కంటైనర్ బోల్తా పడింది.

హైదరాబాద్: నగరం శివారులోని హయత్నగర్ మండలం అబ్దుల్లాపూర్మెట్ వద్ద ఆదివారం ఓ కంటైనర్ బోల్తా పడింది. దాంతో ఆ కంటైనర్లో తరలిస్తున్న అవులలో 20 అవులు అక్కడికక్కడే మృతి చెందగా, మరి కొన్ని అవులు తీవ్రంగా గాయపడ్డాయి. కంటైనర్ డ్రైవర్ అక్కడి నుంచి పరారైయ్యాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గోవులను తరలించేందుకు చర్యలు చేపట్టారు. గోవులను కంటైనర్లో రహస్యంగా నగరానికి తీసుకువస్తున్న క్రమంలో అధిక లోడ్ కారణంగా ఆ ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement