జన నీరాజనం | 125th birth anniversary of Ambedkar | Sakshi
Sakshi News home page

జన నీరాజనం

Apr 15 2016 12:20 AM | Updated on Sep 3 2017 9:55 PM

జన నీరాజనం

జన నీరాజనం

భరతజాతి ముద్దుబిడ్డ అంబేడ్కర్ 125వ జయంతిని గురువారం నగరంలో ఘనంగా నిర్వహించారు.

భరతజాతి ముద్దుబిడ్డ అంబేడ్కర్ 125వ జయంతిని గురువారం నగరంలో ఘనంగా నిర్వహించారు. వాడవాడలా యుగ పురుషుడి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పలుచోట్ల అన్నదానాలు చేశారు. విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ వేడుకల్లో వివిధ పార్టీలకు చెందిన నాయకులు,  ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 - సాక్షి, సిటీబ్యూరో

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement