వెంకటాపురం మండలం లంకన్న గూడెంలో వడదెబ్బతో అంజలి(8) అనే చిన్నారి సోమవారం మృతి చెందింది.
వెంకటాపురం మండలం లంకన్న గూడెంలో వడదెబ్బతో అంజలి(8) అనే చిన్నారి సోమవారం మృతి చెందింది. మూడు రోజులగా వడదెబ్బతో బాధపడుతున్న చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది.చిన్నారి మృతితో శోకసంద్రంలో మునిగిపోయారు.