చంద్రగిరి కోటను సందర్శించిన స్పీకర్‌ | telangana speaker madhusudanachary visits chandragiri kota | Sakshi
Sakshi News home page

చంద్రగిరి కోటను సందర్శించిన స్పీకర్‌

Aug 22 2016 2:26 AM | Updated on Oct 8 2018 3:41 PM

చంద్రగిరి కోటను సందర్శించిన స్పీకర్‌ - Sakshi

చంద్రగిరి కోటను సందర్శించిన స్పీకర్‌

ఏపీలోని చంద్రగిరి కోటను అసెంబ్లీ స్పీకర్‌ మధుసూదనాచారి సందర్శించారు.

చంద్రగిరి: ఏపీలోని చంద్రగిరి కోటను అసెంబ్లీ స్పీకర్‌ మధుసూదనాచారి ఆదివారం సందర్శించారు. శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన ఈ కోటలోని ఆయుధాలు, అలనాడు ఆరాధించిన దేవేరుల శిలా విగ్రహాలను పరిశీలించారు. రాయల కాలం నాటి వస్తువులతో పాటు బ్రిటిష్‌ కాలం నాటి నాణేలు, పత్రాలను నేటి తరం వారికి పరిచయం చేయడానికి పురావస్తు శాఖ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement