తెలంగాణ ఆవిర్భావ వేడుకలను అబుదాబీ, కువైట్, బహ్రెయిన్, మస్కట్‌లలో లోని తెలంగాణ ప్రజలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
ఖండాంతరాల్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
Jun 3 2016 10:36 PM | Updated on Oct 3 2018 7:02 PM
రాయికల్(కరీంనగర్): తెలంగాణ ఆవిర్భావ వేడుకలను అబుదాబీ, కువైట్, బహ్రెయిన్, మస్కట్‌లలో లోని తెలంగాణ ప్రజలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో రాష్ట్ర వాసులు ఒక చోట చేరి సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ అభివృద్ధిలో తాము పాలు పంచుకుంటామని చెప్పారు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు.
Advertisement


