తెలకపల్లి రవికి మాతృవియోగం | seniour journalist telakapally ravi mother passes away | Sakshi
Sakshi News home page

తెలకపల్లి రవికి మాతృవియోగం

Jul 18 2015 4:16 PM | Updated on Jul 31 2018 5:31 PM

సీనియర్ జర్నలిస్టు తెలకపల్లి రవికి మాతృవియోగం కలిగింది.

హైదరాబాద్: సీనియర్ జర్నలిస్టు తెలకపల్లి రవికి మాతృవియోగం కలిగింది. తెలక పల్లి రవి తల్లి టీసీ లక్ష్మమ్మ(84)  శనివారం కన్నుమూశారు. ఆమె గత కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్నట్టు సమాచారం. లక్ష్మమ్మ కమ్యూనిస్ట్ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. లక్ష్మమ్మ మృతిపట్ల పలువురు సంతాపం ప్రకటించారు.

Advertisement
 
Advertisement
Advertisement