తిరుమలలో రద్దీ సాధారణం | normal rush in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో రద్దీ సాధారణం

Apr 22 2016 7:23 AM | Updated on Sep 3 2017 10:31 PM

తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది.

తిరుమల: తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది. శుక్రవారం ఉదయం సమయానికి మొత్తం పది కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి ఐదుగంటల సమయం పడుతోంది.

కాలినడక భక్తులకు నాలుగు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement