రాఘవేంద్రస్వామిని దర్శించుకున్నకీరవాణి | mm keeravani visits mantralayam | Sakshi
Sakshi News home page

రాఘవేంద్రస్వామిని దర్శించుకున్నకీరవాణి

Mar 23 2016 9:15 AM | Updated on Sep 3 2017 8:24 PM

రాఘవేంద్రస్వామిని దర్శించుకున్నకీరవాణి

రాఘవేంద్రస్వామిని దర్శించుకున్నకీరవాణి

కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్రస్వామిని ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి దర్శించుకున్నారు.

మంత్రాలయం: కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్రస్వామిని ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలసి బుధవారం ఉదయం వచ్చిన కీరవాణి ముందుగా గ్రామదేవత మాంచాలమ్మ దర్శనం చేసుకుని అనంతరం రాఘవేంద్రస్వామి మూల బృందావనం దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వారికి ఆలయ సహాయక ప్రజా సంబంధాల అధికారి స్వాగతం పలికారు.
 

Advertisement
 
Advertisement
Advertisement