ములుగు మండలం పందికుంట గ్రామంలో అకాల వడగండ్ల వర్షానికి దెబ్బతిన్న పంటలను బుధవారం మంత్రి చందూలాల్ పరిశీలించారు.
ములుగు మండలం పందికుంట గ్రామంలో అకాల వడగండ్ల వర్షానికి దెబ్బతిన్న పంటలను బుధవారం మంత్రి చందూలాల్ పరిశీలించారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని, పంట నష్టపోయిన వారికి ప్రభుత్వ తరఫున ఆర్థిక సాయం అంద జేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మిర్చి, మొక్కజొన్న, అరటి తోటలను పరిశీలించారు.