రైలును హైజాక్ చేసిన మావోయిస్టులు | maoist hijack the train in patna | Sakshi
Sakshi News home page

రైలును హైజాక్ చేసిన మావోయిస్టులు

Aug 3 2017 1:46 PM | Updated on Oct 9 2018 2:47 PM

సుమారు 40 మంది మావోయిస్టులు రైల్వేస్టేషన్పై దాడి చేసి ఓ రైలును హైజాక్ చేశారు.

పాట్నా: సుమారు 40 మంది మావోయిస్టులు రైల్వేస్టేషన్పై  దాడి చేసి ఓ రైలును హైజాక్ చేశారు. ఈ సంఘటన బీహార్లోని జమూయి జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. దనాపూర్ దుర్గ్ ఎక్స్ప్రెస్లోకి ప్రవేశించిన మావోయిస్టులు రైల్వే గార్డును అదుపులోకి తీసుకొన్నారు. రైలును షాహిద్ జితేంద్ర స్టాప్ వద్ద నిలిపి వేసినట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement