తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ | light croud at tirumala temple | Sakshi
Sakshi News home page

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

Aug 28 2015 6:43 AM | Updated on Sep 3 2017 8:18 AM

కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద భక్తుల రద్దీ తగ్గింది.

తిరుమల: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. గురువారం రాత్రి శ్రీవారి సర్వదర్శనానికి ఏడు గంటల సమయం పట్టింది.

ప్రవేశద్వారా దర్శనానికి రెండు గంటలు సమయం పట్టగా, అలిపిరి మెట్ల మార్గం గుండా కాలినడకన వచ్చిన భక్తులకు దర్శనం కోసం నాలుగు గంటలు పట్టింది.

Advertisement
 
Advertisement
Advertisement