రాఘవేంద్రుడి సేవలో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి | infosys narayana murti visits mantralayam | Sakshi
Sakshi News home page

రాఘవేంద్రుడి సేవలో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి

Aug 12 2015 12:15 PM | Updated on Sep 3 2017 7:19 AM

రాఘవేంద్రుడి సేవలో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి

రాఘవేంద్రుడి సేవలో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి

ఇన్ఫోసిస్ మాజీ చైర్మన్ నారాయణమూర్తి బుధవారం కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీరాఘవేంద్రస్వామిని దర్శించుకున్నారు.

మంత్రాలయం: ఇన్ఫోసిస్ మాజీ చైర్మన్ నారాయణమూర్తి బుధవారం కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీరాఘవేంద్రస్వామిని దర్శించుకున్నారు. తొలుత ఆయన గ్రామదేవత మాంచాలమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాధారణ భక్తునివలే ఆయన జనరల్ క్యూలైన్‌లో వెళ్లి రాఘవేంద్రస్వామి మూల విగ్రహానికి పూజలు చేశారు. మంత్రాలయం వచ్చిన ఆయనకు బుధవారం ఉదయం శ్రీమఠం మేనేజర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ మేనేజర్ వైష్ణవమూర్తి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.

Advertisement
 
Advertisement
Advertisement