శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు | hero madhavan visits tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

Jan 1 2002 12:46 AM | Updated on Sep 3 2017 5:50 PM

శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.

తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో తమిళ నటుడు మాధవన్‌, గాయని గీతామాధురి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వారికి అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement