పెప్సీ గోడౌన్ లో అగ్ని ప్రమాదం | fire accident in pepsi godown | Sakshi
Sakshi News home page

పెప్సీ గోడౌన్ లో అగ్ని ప్రమాదం

Dec 25 2015 4:25 PM | Updated on Sep 5 2018 9:45 PM

నగరంలోని హయత్‌నగర్ పరిధిలోని లక్ష్మారెడ్డి పాలెంలో పెప్సీ గోడౌన్ లో శుక్రవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

హయాత్‌నగర్: నగరంలోని హయత్‌నగర్ పరిధిలోని లక్ష్మారెడ్డి పాలెంలో పెప్సీ గోడౌన్ లో శుక్రవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గోడౌన్‌లోని స్క్రాప్‌లో నిప్పు రవ్వలు పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది గుర్తించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement