ఈటల ను నిలదీసిన పత్తిరైతులు | Cotton Farmers Angry at Minster Rajinder | Sakshi
Sakshi News home page

ఈటల ను నిలదీసిన పత్తిరైతులు

Oct 15 2015 2:59 PM | Updated on Sep 3 2017 11:01 AM

మంత్రి ఈటెలకు రైతుల నిరసన సెగ తగిలింది

మంత్రి ఈటెలకు రైతుల నిరసన సెగ తగిలింది. కరీంనగర్ లో పర్యటిస్తున్న మంత్రిని పత్తి రైతులు నిలదీశారు. జమ్మికుంట మార్కెట్ యార్డుకు వచ్చిన మంత్రిని వారు ఘెరావ్ చేశారు. మా గోడు మీకు పట్టదా అంటూ నిలదీశారు. అనంతరం రైతులు ఆందోళనకు దిగారు.
 

Advertisement
 
Advertisement
Advertisement