గ్రూప్‌-2 పరీక్షలో గందరగోళం | applicants faced problems in group-2 exam | Sakshi
Sakshi News home page

గ్రూప్‌-2 పరీక్షలో గందరగోళం

Jul 15 2017 5:39 PM | Updated on Aug 20 2018 3:09 PM

గ్రూప్‌-2 పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే సర్వర్లు మొరాయించడంతో అభ్యర్థులు ఆందోళనకు దిగారు.

విశాఖపట్నం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్రూప్‌-2 పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే సర్వర్లు మొరాయించడంతో అభ్యర్థులు ఆందోళనకు దిగారు. గీతం యూనివర్సిటీలో పరీక్ష రాస్తున్న అభ్యర్థులు మూడు ప్రశ్నలకు సమాధానాలు రాసే లోపే సర్వర్లు మొండికేయడంతో తీవ్ర  గందరగోళం నెలకొంది.


 

Advertisement
 
Advertisement
Advertisement