ఉద్యమమే వూపిరిగా (ఎ.కె.గోపాలన్ జ్ఞాపకాలు)
1.ఉద్యమమే వూపిరిగా
(ఎ.కె.గోపాలన్ జ్ఞాపకాలు)
పేజీలు: 244; వెల: 100
2. నేటి భారతదేశంలో వ్యవసాయ సంబంధాలు
రచన: వికె రామచంద్రన్, వికాస్ రావల్
తెలుగు: గుడిపూడి విజయరావు, ఎం.కోటేశ్వరరావు
పేజీలు: 80; వెల: 40 ప్రతులకు: ప్రజాశక్తి బుక్ హౌస్, హైదరాబాద్.
ఫోన్: 27608107
వాస్తు సూత్రాలు- గృహ నిర్మాణం
రచన: డా. భీమా సాంబశివరావు
పేజీలు: 252; వెల: 300
ప్రతులకు: రచయిత, 9848994139; తెలుగు బుక్ హౌస్, కాచిగూడ క్రాస్ రోడ్, ఆర్యసమాజ్ ఎదురు సందు, హైదరాబాద్-27. ఫోన్: 9247446497
జన్నాభట్ల కథలు
రచన: జన్నాభట్ల నరసింహప్రసాద్
పేజీలు: 120; వెల: 125
ప్రతులకు: రచయిత, 1-108, ప్లాట్ నం.7, అరవింద నగర్, నాగారం, హైదరాబాద్-86.
ఫోన్: 8297263741
చీరపజ్యాలు (సరదా శతకం)
రచన: బ్నిం
పేజీలు: 32; వెల: 30; ప్రతులకు: రచయిత, 12-11-448, వారాసిగూడ, సికింద్రాబాద్-61. ఫోన్: 9866107289
జ్ఞాపకం (కథలు)
రచన: రాచమళ్ల ఉపేందర్
పేజీలు: 84; వెల: 45; ప్రతులకు: రచయిత, 8-3-264, యుపిహెచ్ కాలనీ, ఖానాపురం హవేలి, ఖమ్మం. ఫోన్: 9849277968
అచ్చతెనుగు రామాయణ రాగవ శతకము
రచన: తత్త్వాది కృష్ణశర్మ
పేజీలు: 70; వెల: అమూల్యం
ప్రతులకు: రచయిత, తక్కళ్లపల్లి, మం. కథలాపురం, కరీంనగర్. ఫోన్: 9441622834
రుంజ (విశ్వకర్మ కవుల కవిత్వం-1)
సంపాదకులు: జ్వలిత, దాసోజు కృష్ణమాచారి
పేజీలు: 112; వెల: 150; ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు; ఫోన్: 9989198943
ధీరుల మొగసాల
రచన: కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి
పేజీలు: 130; వెల: 110; ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలు
- విజయలక్ష్మి