సంబర ‘చిత్రం’ | Color Run celebrations... | Sakshi
Sakshi News home page

సంబర ‘చిత్రం’

May 24 2015 1:01 AM | Updated on Sep 3 2017 2:34 AM

సంబర ‘చిత్రం’

సంబర ‘చిత్రం’

ఒకవైపు ఆనందించాలి.. మరోవైపు ఆ ఆనందాన్ని క్యాప్చర్ చేయాలి.

టెక్‌యుగం
ఒకవైపు ఆనందించాలి.. మరోవైపు ఆ ఆనందాన్ని క్యాప్చర్ చేయాలి. కళ్లతో కాదు, కెమెరాతో! స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి రావడంతో ఈ మానియా మరింత పెరిగింది. అందుకు సాక్ష్యం ఈ చిత్రం. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని ఈఫిల్‌టవర్ ముందు ‘కలర్ రన్' జరిగింది. ప్రతియేటా జరిగే ఈ ఉత్సవంలో రంగులు చల్లుకొంటూ కొన్ని వేల మంది ఐదు కిలోమీటర్ల దూరం పరిగెత్తుతారు.

ఈసారి ఇలా వచ్చిన వారు చేతుల్లోని రంగులను చల్లుకోవడంతో పాటు అవే చేతులతోనే ఫోటోలు తీసుకోవడం కూడా కనిపించింది. సంబరాన్నంతా ఫోటోలుగా బంధించేయాలన్నంత ఉత్సాహం, తాపత్రయం వారిది!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement