క్యాట్‌వాక్‌తో మేలుకొలుపు! | Bangkok on silky road to fashion glory | Sakshi
Sakshi News home page

క్యాట్‌వాక్‌తో మేలుకొలుపు!

Apr 12 2015 1:35 AM | Updated on Sep 3 2017 12:10 AM

క్యాట్‌వాక్‌తో మేలుకొలుపు!

క్యాట్‌వాక్‌తో మేలుకొలుపు!

బురదగుంటలో ఫ్యాషన్ షో...పర్యావరణ స్పృహను పెంచే ఒక ప్రయత్నం. వాస్తవానికి అది బురదగుంత కూడా కాదు. జావా దీవిలోనే పొడవైన సిటరమ్ నది.

బురదగుంటలో ఫ్యాషన్ షో...పర్యావరణ స్పృహను పెంచే ఒక ప్రయత్నం. వాస్తవానికి అది బురదగుంత కూడా కాదు. జావా దీవిలోనే పొడవైన సిటరమ్ నది. కాలుష్య కోరల్లో చిక్కి అలా తయారైంది. కొన్ని లక్షల మందికి తాగునీటి ఆధారమైన ఈ నదీతీరంలో కొలువై ఉన్న వస్త్ర పరిశ్రమల నుంచి విడుదలయ్యే వ్యర్థాలు దాన్ని నాశనం చేశాయి.

పరిశ్రమల వ్యర్థాల నుంచి విడుదలయ్యే టాక్సిక్ కెమికల్స్ ఈ నదీ జీవన చిత్రాన్ని ఛిద్రం చేశాయి. అందుకే టాక్సిక్స్ వినియోగాన్ని నియంత్రించాలని పర్యావరణ వేత్తలు కోరుతున్నారు. ఆ రసాయనాలు వినియోగించకుండా రూపొందించిన వస్త్రాలను ఇలా ఫ్యాషన్ షోగా ప్రదర్శించి పరిస్థితిని పూర్తిగా వివరించారు. ఇది కొంతమందిని మేలుకొల్పినా మంచిదే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement