ఫ్రెండ్‌కు థ్యాంక్స్! | thanks to friends | Sakshi
Sakshi News home page

ఫ్రెండ్‌కు థ్యాంక్స్!

Dec 3 2014 10:27 PM | Updated on Aug 11 2019 12:52 PM

ఫ్రెండ్‌కు థ్యాంక్స్! - Sakshi

ఫ్రెండ్‌కు థ్యాంక్స్!

దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య తెగ వినిపిస్తున్న పేరు త్రిష. కారణం ఆమె సినిమాలు, ప్రదర్శన కాదు... మొన్నటి వరకు రానాతో ‘డేటింగ్’షిప్... ఇప్పుడు ఫ్రెండ్ వరుణ్ మానియన్‌తో ఎంగేజ్‌మెంట్ రూమర్స్.

దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య తెగ వినిపిస్తున్న పేరు త్రిష. కారణం ఆమె సినిమాలు, ప్రదర్శన కాదు... మొన్నటి వరకు రానాతో ‘డేటింగ్’షిప్... ఇప్పుడు ఫ్రెండ్ వరుణ్ మానియన్‌తో ఎంగేజ్‌మెంట్ రూమర్స్. ఎంత అడిగినా... తమిద్దరి మధ్యా అలాంటిదేమీ లేదంటూ కొట్టి పారేస్తున్నారు త్రిష, వరుణ్. అయితే... ఇటీవలే తమిళంలో ‘రేడియన్స్ మీడియా గ్రూప్’ను కూడా స్టార్ట్ చేసిన వరుణ్ తీసిన చిత్రం ‘కావియా తలైవన్’పై ప్రశంసలు కురిపించేసింది త్రిష.

టీమ్ అందరి ఎఫర్‌‌ట బాగుందంటూనే... అద్భుతమైన సినిమా తీసినందుకు వరుణ్‌కు థ్యాంక్స్ చెప్పింది. సినిమాతో తనకు ఎలాంటి రిలేషన్ లేకపోయినా... స్పెషల్‌గా వరుణ్‌కు థ్యాంక్స్ ఏమిటనేది ఇండస్ట్రీ తంబీల ప్రశ్న.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement