సంగీత అప్‌సెట్! | Salman Khan's Ex-Flame Sangeeta Bijlani Upset With Him? | Sakshi
Sakshi News home page

సంగీత అప్‌సెట్!

Dec 3 2014 10:39 PM | Updated on Sep 2 2017 5:34 PM

సంగీత అప్‌సెట్!

సంగీత అప్‌సెట్!

బ్యాండ్ బాజా బారాత్‌తో మతిపోయేలా సోదరి అర్పిత పెళ్లి చేసినా... సల్మాన్‌కు ఇంకా తల బొప్పి కడుతూనే ఉంది.

బ్యాండ్ బాజా బారాత్‌తో మతిపోయేలా సోదరి అర్పిత పెళ్లి చేసినా... సల్మాన్‌కు ఇంకా తల బొప్పి కడుతూనే ఉంది. కారణం... గెస్ట్స్ లిస్ట్‌లో కొందరి పేర్లు లేకపోవడం. గిట్టక కొందరిని... గుర్తు లేక మరికొందరిని లిస్ట్‌లో చేర్చని సల్మాన్‌ను ఇప్పుడా సెగ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. షారూఖ్‌తో మళ్లీ దోస్తానీ కుదిరి ఓ పక్క ఆనందిస్తుంటే... కావల్సిన వారిని పిలవడం మరచిన గోల మరో పక్క షేక్ చేస్తోంది. తాజాగా ఈ లిస్టులో ఒకప్పటి మనోడి ప్రియురాలు, బెస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్ సంగీతా బిజిలానీ చేరింది. అతగాడితో కలసి పెళ్లి షాపింగ్ కూడా చేసిన తనను ఎలా పిలవరంటూ సల్మాన్ ఫ్యామిలీని సంగీత నిలదీసిందట పెళ్లి రిసెప్షన్‌లో.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement