రిబ్బన్ కటింగ్‌కు మూడున్నర కోట్లు!!! | Salman khan to take amount of Ribbon thinkery | Sakshi
Sakshi News home page

రిబ్బన్ కటింగ్‌కు మూడున్నర కోట్లు!!!

Aug 27 2014 2:20 AM | Updated on Sep 2 2017 12:29 PM

రిబ్బన్ కటింగ్‌కు మూడున్నర కోట్లు!!!

రిబ్బన్ కటింగ్‌కు మూడున్నర కోట్లు!!!

ఎప్పుడూ వార్తల్లో ఉండే కండల వీరుడు సల్మాన్‌ఖాన్... ఈసారి లండన్‌లోని ఓ ఇండియన్ ఫ్యామిలీకి షాకిచ్చాడు. కొత్తగా ఏర్పాటు చేసిన తమ బాంకెట్ హాల్ రిబ్బన్ కట్ చేయమని అడిగితే...

ఎప్పుడూ వార్తల్లో ఉండే కండల వీరుడు సల్మాన్‌ఖాన్... ఈసారి లండన్‌లోని ఓ ఇండియన్ ఫ్యామిలీకి షాకిచ్చాడు. కొత్తగా ఏర్పాటు చేసిన తమ బాంకెట్ హాల్ రిబ్బన్ కట్ చేయమని అడిగితే... ఏకంగా మూడున్నర కోట్ల రూపాయలు డిమాండ్ చేశాడట సల్మాన్. లండన్‌లో బిగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ సూపర్‌స్టార్‌తో డీల్‌పై టాక్స్ జరుగుతున్నాయట. కట్ చేసినందుకు తనకు రూ.3 కోట్లు, తన సిబ్బంది బోర్డింగ్,  ట్రావెలింగ్‌కు మరో రూ.50 లక్షలు అడిగాడని ‘మిడ్ డే’ కథనం. అయితే సల్మాన్ ప్రతినిధి ఈ వార్తలను కొట్టిపారేశాడు.
 
అదృష్టం అంటే నాదే..!
నటిగా వూరిన మోడల్ లిసా హెడెన్‌కు ఇప్పుడు ఆకాశంలో విహరిస్తున్నట్టుందట. ‘షౌకీన్’ రీమేక్‌లో తనకు నటించే అవకాశం రావడంతో ఉక్కిరిబిక్కిరి అవుతోందీ వుుద్దు గువ్ము. బాలీవుడ్ యూక్షన్ స్టార్ అక్షయ్‌కువూర్‌తో పాటు వెటరన్ నటులు అనుపమ్‌ఖేర్, అనూ కపూర్, పరేష్ రావల్ వంటి వారితో కలిసి పనిచేసే అవకాశం రావడం తన అదృష్టవుంటూ తెగ వుురిసిపోతోంది. ‘ఈ సినివూలో చేస్తూ చాలా నేర్చుకున్నా. బాగా ఎంజాయ్ చేశా’ అంటూ చెప్పేస్తోంది.
 
పిల్లలకూ పిచ్చే..!
సన్నీ లియోన్... పేరు చెబితే హాట్ హాట్ సీన్లు... రొవూన్స్ పండిన బిగ్ స్క్రీన్లు యుూత్ కళ్ల ముందు  కదలాడుతుంటారుు. ఒకప్పటి అడల్ట్ స్టార్ వరుససినివూలతో ఇప్పుడు బాలీవుడ్‌లో తెగ బిజీ అరుుపోరుుంది. ఈ సొగసరి పేరు ఇప్పుడు చిన్న పిల్లల్లో కూడా యువు పాపులర్. ఇదే విషయూన్ని అడిగితే... ‘నిజంగా ఈ విషయుం నాకు అంతులేని ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పిల్లల తల్లిదండ్రులు కూడా వచ్చి నాతో ఫొటోలు దిగడానికి ఆసక్తి చూపుతున్నారు’ అంటూ టైమ్స్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement