ఓ మై గాడ్!

ఓ మై గాడ్!


ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టుంది రొమాంటిక్ క్వీన్ కిమ్ కర్దాషియన్ వరుస. ముప్పై నాలుగేళ్ల ఈ రియాల్టీ స్టార్... తాను బరువు పెరగడానికి కారణం దేవుడేనంటూ ఆరోపించింది. గతేడాది జూన్‌లో ఆడ బిడ్డకు జన్మనిచ్చింది కిమ్. ఆ సమయంలో అమ్మడు యాభై పౌండ్లు (ఇరవై రెండున్నర కేజీలు) బరువు పెరిగిందట. డెలివరీ తరువాత ఆ బరువు తగ్గించుకోవడానికి కిమ్ నానా పాట్లూ పడాల్సి వచ్చిందట. రీసెంట్‌గా ఓ మ్యాగజైన్‌తో మాట్లాడుతూ... ‘భగవంతుడు నన్ను శిక్షించాడు. బహుశా ఇంత హాట్‌గా ఉన్నాననేమో’ అంటూ తన గురించి తనే సెక్సీ తారగా కితాబిచ్చేసుకుంది.

 

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top