లెట్స్ క్యాచ్.. | Let's catch .. | Sakshi
Sakshi News home page

లెట్స్ క్యాచ్..

Apr 5 2015 10:57 PM | Updated on Oct 2 2018 4:09 PM

లెట్స్ క్యాచ్.. - Sakshi

లెట్స్ క్యాచ్..

హైదరాబాద్ ల్యాండ్‌మార్క్‌గా పేరొంది..

హైదరాబాద్ ల్యాండ్‌మార్క్‌గా పేరొంది.. పుస్తకప్రియులకు నేస్తంగా బాసిల్లిన అబిడ్స్‌లోని ఏఏ బుక్‌స్టోర్ కొద్ది రోజుల్లోనే మూతపడనుంది. చరిత్రగతిలో కనుమరుగవుతున్న ఈ పుస్తక విక్రయ కేంద్రం.. తన చివరి మజిలీలో బుక్‌రీడర్స్‌కు మెగాఆఫర్ అందజేస్తోంది.

పుస్తకాలపై 50 శాతం తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. సో.. బుక్‌లవర్స్ లెట్స్ క్యాచ్ యువర్ బుక్.
 

Advertisement
 
Advertisement
Advertisement