కెవ్వు.. కేకు | Getting the Christmas cake mix right | Sakshi
Sakshi News home page

కెవ్వు.. కేకు

Oct 30 2014 2:02 AM | Updated on Oct 22 2018 9:16 PM

కెవ్వు.. కేకు - Sakshi

కెవ్వు.. కేకు

నగరంలో క్రిస్మస్ జోష్ అప్పుడే షురూ అయింది. స్టార్ హోటల్స్... ఫుడ్ కోర్టుల్లో కేక్ మిక్సింగ్‌ల సంబరం జోరందుకుంటోంది.

నగరంలో క్రిస్మస్ జోష్ అప్పుడే షురూ అయింది. స్టార్ హోటల్స్... ఫుడ్ కోర్టుల్లో కేక్ మిక్సింగ్‌ల సంబరం జోరందుకుంటోంది. మాసబ్‌ట్యాక్ హోటల్ గోల్కొండలో బుధవారం నిర్వహించిన ఈవెంట్‌లో నటి సోనియా ఉత్సాహంగా పాల్గొంది. జీడిపప్పు, బాదం, ఏలకులు, కర్జూరా, పిస్తా తదితర డ్రై ఫ్రూట్స్ దట్టించి... దానికి వైన్ జోడించింది. ఆమెతో పాటు ఈ ఈవెంట్‌కు ఎంపికైన అతిథులూ ఓ చేయి వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement