ఫ్యాషన్ ఐకాన్ | fashion icon | Sakshi
Sakshi News home page

ఫ్యాషన్ ఐకాన్

Mar 7 2015 11:45 PM | Updated on Sep 2 2017 10:28 PM

ఫ్యాషన్ ఐకాన్

ఫ్యాషన్ ఐకాన్

ఫ్యాషన్ రంగంలో వస్తున్న అంతర్జాతీయ మార్పులకు అనుగుణంగా దేశంలో న్యూ బ్రాండ్స్‌కు ప్రాధాన్యత ఇస్తున్న సంస్థ మ్యాక్స్.

ఫ్యాషన్ రంగంలో వస్తున్న అంతర్జాతీయ మార్పులకు అనుగుణంగా దేశంలో న్యూ బ్రాండ్స్‌కు ప్రాధాన్యత ఇస్తున్న సంస్థ మ్యాక్స్. హైదరాబాద్‌లో ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటున్న ఈ సంస్థ మొట్టమొదటిసారిగా ఫ్యాషన్ షోలపై దృష్టి సారించింది.

నగరంలోని సుజ నామాల్‌లో ‘మాక్స్ ఫ్యాషన్ ఐకాన్ ఇండియా-2015’ పోటీలు నిర్వహించింది. ఔత్సాహిక మోడల్స్ ర్యాంప్‌వాక్ చేశారు. న్యాయనిర్ణేతల్లో ఒకరైన నటి, మోడల్ మనస్వి మంగాయ్ ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణ. ఈ నెల 21న  దిల్లీలో ‘మాక్స్ ఫ్యాషన్ ఐకాన్ ఇండియా-2015’ ఫైనల్స్ జరగనున్నాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement