డ్యాన్స్ మ్యాజిక్... | Dance Magic ... | Sakshi
Sakshi News home page

డ్యాన్స్ మ్యాజిక్...

Oct 12 2014 2:40 AM | Updated on Sep 2 2017 2:41 PM

డ్యాన్స్ మ్యాజిక్...

డ్యాన్స్ మ్యాజిక్...

నృత్యంతో మంత్రముగ్ధుల్ని చేయడం అంటే ఏమిటో... ఆ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చూస్తే తెలుస్తుంది.

నృత్యంతో మంత్రముగ్ధుల్ని చేయడం అంటే ఏమిటో... ఆ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చూస్తే తెలుస్తుంది. డ్యాన్సర్లు తమ దేహాన్ని స్ప్రింగ్‌లా మెలికలు తిప్పుతుంటే సందర్శకులు తమ కళ్లు ఆర్పడం మరిచిపోయారు. ఇండియాస్ గాట్ టాలెంట్ ద్వారా ఫేమస్ అయిన ప్రిన్స్ డ్యాన్స్ గ్రూప్‌తో కూకట్‌పల్లిలోని సుజనా మాల్‌లో శనివారం వీకెండ్ షో నిర్వహించారు. గణపతి ప్రార్థనతో మొదలైందీ బృంద నృత్యం. కృష్ణ లీల, దశావతారాలు... ఇలా పురాణేతిహాసాలలోని ఘట్టాలకు నృత్యవిన్యాసాల జోడింపుతో కనువిందుగా సాగి ఆహూతుల హ్యాట్సాఫ్స్ అందుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement