చక్కనమ్మా.. కాస్త చిక్కవమ్మా.. | Cakkanamma cikkavamma .. kinda .. | Sakshi
Sakshi News home page

చక్కనమ్మా.. కాస్త చిక్కవమ్మా..

Jan 13 2015 12:23 AM | Updated on Sep 2 2017 7:36 PM

చక్కనమ్మా.. కాస్త చిక్కవమ్మా..

చక్కనమ్మా.. కాస్త చిక్కవమ్మా..

చక్కనమ్మ చిక్కినా అందమే కానీ.. బక్కనమ్మ ఒళ్లు చేస్తేనే కష్టం.

చక్కనమ్మ చిక్కినా అందమే కానీ.. బక్కనమ్మ ఒళ్లు చేస్తేనే కష్టం. ‘ఆల్ ఈజ్ వెల్’ సినిమా క్లాప్ కొట్టే టైంలో మెరుపుతీగలా ఉన్న అసిన్.. ఈ మధ్య కాస్త వెయిట్ పెరగడంతో వారు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో అసిన్ షెడ్యూల్ పూర్తయింది. అయితే ఇందులో నటించిన స్మృతి ఇరానీ ప్లేస్‌లో సుప్రియా పాఠక్‌ను తీసుకోవాల్సి వచ్చింది. దీంతో అసిన్, స్మృతి ఇరానీ కాంబినేషన్‌లోని సీన్లు రీషూట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ టైంలో అసిన్ వెయిట్ పెరగడంతో కాస్త చిక్కవమ్మా అంటూ అసిన్ ముందు ప్రొడ్యూసర్లు పొర్లు దండాలు పెడుతున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement