అలియా చక్కర్! | Alia rounds! | Sakshi
Sakshi News home page

అలియా చక్కర్!

Nov 27 2014 10:49 PM | Updated on Apr 3 2019 6:23 PM

బాలీవుడ్ భామ అలియాభట్ - Sakshi

బాలీవుడ్ భామ అలియాభట్

నిన్న ప్రియాంక చోప్రా, తాజాగా అలియాభట్ బెడ్ ఎక్కిందట.

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే కాన్సెప్ట్ వినడానికి బానే ఉంటుంది గానీ... ఆచరణలోకి వచ్చేసరికే తేడా కనిపిస్తున్నట్టుంది బాలీవుడ్ భామలకు.

స్టార్‌డమ్ ఉండగానే క్యాష్ చేసుకోవాలనుకున్న తారలు ఓవర్‌లోడ్‌తో సెట్స్‌లోనే చక్కర్లు వచ్చి పడిపోతున్నారు. నిన్న ప్రియాంక చోప్రా, తాజాగా అలియాభట్ బెడ్ ఎక్కిందట.

యూకే, పోలండ్‌ల్లోని గడ్డకట్టే చలిలో ‘షాన్‌దార్’ సినిమా షూటింగ్ చేసిన అలియా... ముంబైకి వచ్చేసరికి జ్వరం, విపరీతమైన కడుపునొప్పితో మంచం పాలైందట.
 

Advertisement
 
Advertisement
Advertisement