ఈవారం పుస్తకాలు

This Week Best Books - Sakshi

ఇలా రువ్వుదామా రంగులు 
(కవిత్వం)
కవి: విజయ్‌ కోగంటి; 
పేజీలు: 96; వెల: 100; ప్రతులకు: డాక్టర్‌ కోగంటి విజయబాబు, 
26–38–143, కావ్య హౌజ్, మూడో లైను, శ్రీరామ్‌నగర్, ఎ.టి.అగ్రహారం, 
గుంటూరు–522004. 
ఫోన్‌: 8801823244

ముఖామి (ముస్లింవాద కవిత్వం)
సంపాదకులు: స్కైబాబ, డాక్టర్‌ షాజహానా; 
పేజీలు: 114; వెల:75; 
ప్రతులకు: షాజహానా, 402, ఝాన్సీ రెసిడెన్సీ, ప్లాట్‌ నం.30, తానాషానగర్, హుడా కాలనీ, మణికొండ, 
హైదరాబాద్‌–89. 
ఫోన్‌: 9885420027

రాత్రినదిలో ఒంటరిగా...  (కవిత్వం)
కవి: ముకుంద రామారావు; పేజీలు: 112; వెల: 80; ప్రచురణ: 
పాలపిట్ట బుక్స్‌; ప్రతులకు: కవి, 1–7–23/1, హబ్సిగూడ, వీధి నం. 8, ఐఎస్‌ఐ దగ్గర, 
హైదరాబాద్‌–7.  ఫోన్‌: 9908347273 

బోల్డన్ని కబుర్లు
రచన: లలిత; పేజీలు: 384; వెల: 150; రచయిత్రి చిరునామా: 3–6–18, జయ అపార్ట్‌మెంట్స్, 
ఫ్లాట్‌ నం. 103, హిమాయత్‌నగర్, హైదరాబాద్‌–29. 
ప్రతులకు: జ్యోతి వలబోజు; 
ఫోన్‌: 8096310140

సరికొత్త వేకువ (కథలు)
రచన: కోసూరి ఉమాభారతి; పేజీలు: 176; వెల: 100; ప్రచురణ: వంగూరి ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా. ప్రతులకు: 
జె.వి.పబ్లికేషన్స్‌; 
ఫోన్‌: 8096310140

ద ఇండియా ఐ నో 
అండ్‌ ఆఫ్‌ హిందూయిజం

(ఇంగ్లిష్‌)
రచన: ఇందిర జి.
పేజీలు: 258; వెల: 499;
ప్రతులకు: 
Partridge India
000 800 10062 62 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top